DRDO : New Generation Akash-NG Missile Successfully Tested In Odisha's Balasore | Oneindia Telugu

2021-07-23 1,012

India on Friday successfully flight-tested new Generation Akash-NG missile from Integrated Test Range in Chandipur off Odisha coast.
#AkashNGmissile
#DRDO
#Defence
#Missile
#NewGenerationAkashNGmissile
#Odisha
#IndianArmy

నవతరం క్షిపణి ఆకాశ్- ఎన్‌జీని డీఆర్‌డీవో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని మన దేశంలోనే అభివృద్ధి చేశారు. భూమి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించేందుకు ఉపయోగపడే ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ నుంచి ప్రయోగించారు. ఇది 30 కిలోమీటర్ల పరిధిగల గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ.

Free Traffic Exchange